పెద్దూరు: బొర్రా ఇటుకుల పండగను జయప్రదం చేయండి

50చూసినవారు
పెద్దూరు: బొర్రా ఇటుకుల పండగను జయప్రదం చేయండి
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ పరిధి పెద్దూరు గ్రామంలో ఆదివారం జరుగుతున్న ఇటుకల పండుగను మండల గిరిజన ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పూజారి రఘురాం, రాంబాబు, సింహాద్రి పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ ఇటుకుల పండగ దింసా నృత్యాలతో అంగరంగ వైభవంగా జరగనుందని భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక అన్న సమరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్