పిఎం పాలెం సీఐ గా బాలకృష్ణ బాధ్యతలు స్వీకరణ

69చూసినవారు
పిఎం పాలెం సీఐ గా బాలకృష్ణ బాధ్యతలు స్వీకరణ
విశాఖ జిల్లా పీఎం పాలెం సిఐగా బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మహిళలు, బాలికల రక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడతామని, అసాంఘిక కార్యకలాపాలను అరికడతానన్నారు.

సంబంధిత పోస్ట్