భీమిలి: నిత్యవసర వస్తువుల ధరలపై ఆందోళన

61చూసినవారు
భీమిలి: నిత్యవసర వస్తువుల ధరలపై ఆందోళన
రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు తగ్గించాలని గురువారం జీవీఎంసీ 5వ వార్డు నగరంపాలెం, పోర్టు కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించాన్నారు. పైడిరాజు మాట్లాడుతూ. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు మోయలేని భారం మోస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ధరలు అమాంతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్