క్రీడలు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజు

70చూసినవారు
క్రీడలు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది జిల్లా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీలు సోమవారం చోడవరం ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్. రాజు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొని క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాపోటీల్లో విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభ కనబరిచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్