బుచ్చయ్యపేట: వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం.

61చూసినవారు
బుచ్చయ్యపేట: వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం.
బుచ్చయ్యపేట మండలంలోని వి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, చింతనిప్పుల అగ్రహారం నుంచి పడాల సన్నిబాబు భార్య వరహాలమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం సంక్రాంతి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిండివంటలు తయారు చేసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అనాధాశ్రమంలో అనాధ పిల్లలకు, రోడ్డు పక్కనున్న నిరుపేదలకు భోజనం అందించారు. ట్రస్ట్ వారు "ప్రతి శుభకార్య సందర్భంగా నిరుపేదలకు అన్నదానం చేయండి" అని ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్