అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో, వి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ వడ్డీ సత్యారావు సమక్షంలో కనుమ పండుగ సందర్భంగా నిరుపేదలకు నిత్యవసర సరుకులు, అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అప్పలరాజుపురం వృద్ధులు, దివ్యాంగులకు పిండి వంటలు, మాంసాహారాలతో భోజనం ఏర్పాటు చేసి, గ్రామ ప్రజల ప్రశంసలు అందుకున్నారు.