చోడవరం: రేవళ్లు గ్రామంలో స్వచ్ఛత ర్యాలీలో ఎమ్మెల్యే

59చూసినవారు
ప్రభుత్వం మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో శనివారం చోడవరం మండలం రేపల్లె గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మురికి కాలువలు శుభ్రపరచడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టగా ఎమ్మెల్యే ఆ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్