చోడవరం మండలం పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జిల్లా అధ్యక్షుడు లోకనాథం నిర్వహించారు. అధ్యక్షునిగా యం వి స్వామి, ప్రధాన కార్యదర్శిగా కే ఎల్ ఎం గణేశ్వరరావు, జిల్లా కౌన్సిలర్ గా కె త్రినాధరావు, మహిళా అధ్యక్షురాలుగా ఎం వసుంధర దేవి ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులుగా బి కృష్ణారావు, బి హైమావతి, జిల్లా కౌన్సిలర్ గా ఏ ఎల్ వి రాజేశ్వరి, ఆడిటింగ్ అధ్యక్షులుగా జివి రమణరావు ఎన్నికయ్యారు