చోడవరం: బకాయిలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన

65చూసినవారు
చోడవరం చక్కర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఇతర అలవెన్స్ బకాయిలు చెల్లించకపోవడంతో శుక్రవారం గోవాడ సుగర్స్ కార్మికులు ఎండి చాంబర్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలు కార్మికులకు బకాయిలు చెల్లించలేదని కార్మిక సంఘ నాయకుడు కేవీపీ భాస్కరరావు చెప్పారు. సంక్రాంతి పండుగకు ముందు బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్