దేశం కోసం ధర్మం కోసం బిజెపిలో చేరండి

51చూసినవారు
దేశం కోసం ధర్మం కోసం బిజెపిలో చేరండి
దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బిజెపి లో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా సీతారామ చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం బిజెపి చోడవరం, మాడుగుల అసెంబ్లీలకు సంబంధించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం చోడవరం బిజెపి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీలో చేరిన వారిని స్వాగతించి అభినందించారు. దేశ రక్షణ కే బిజెపిని బలపరచాలన్నారు.

సంబంధిత పోస్ట్