విశాఖలో ముందుకు వచ్చిన బీచ్

52చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీణం కారణంగా సముద్ర తీరప్రాంతాలుగా అల్లకల్లోలంగా మారాయి. గురువారం రాత్రి ఆర్కే బీచ్ 100 అడుగుల ముందుకు వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమంతమైంది. బీచ్ లో ఉన్న విద్యుత్ స్తంభాల వరకు సముద్రపు నీరు పోటెత్తింది. సమాచారం అందుకున్న విశాఖ కలెక్టరేట్ పోలీసు యంత్రంగాన్ని అలర్ట్ చేసింది. ప్రస్తుతం బీచ్ ప్రశాంతంగా ఉంది.

సంబంధిత పోస్ట్