పిచ్చుకలను పరిరక్షిద్దాం

551చూసినవారు
పిచ్చుకలను పరిరక్షిద్దామని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హరనాథ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీఓ నిర్వహించిన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గణనీయమైందన్నారు. వ్యవసాయ రంగానికి పిచ్చుకలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్