ఇవి తింటే శృంగారంలో అలసిపోయే ప్రసక్తే ఉండదు

1085చూసినవారు
ఇవి తింటే శృంగారంలో అలసిపోయే ప్రసక్తే ఉండదు
లైంగిక కోరికలు పెంచడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఆపిల్ తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని పుచ్చకాయలో ఎల్ సి ట్రైన్ అంగస్తంభన పనితీరు మెరుగుపరుస్తుందని అంటున్నారు. అరటి పండు తింటే జననేంద్రియాలకు రక్తప్రసరణ మెరుగుపడి, లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మ, ఆవకాడో, స్ట్రాబెర్రీస్ వంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శృంగార జీవితం ఫలప్రదం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్