జార్జియన్ జాతీయ విశ్వ విద్యాలయంలో నాణ్యమైన వైద్య విద్య

72చూసినవారు
జార్జియన్ జాతీయ విశ్వ విద్యాలయంలో నాణ్యమైన వైద్య విద్య
యూరప్ కు ముఖద్వారం లాంటి జార్జియా దేశంలో గల ఎస్ఇయు జార్జియన్ జాతీయ విశ్వ విద్యాలయంలో.. తక్కువ ఖర్చుతోనే వైద్య విద్య అందుబాటులో ఉందని ఆ విశ్వ విద్యాలయ రెక్టార్ డాక్టర్ బుచాస్ వల్లి తెలిపారు. సోమవారం విశాఖ‌లోని పెదవాల్తేరులో జీవి స్క్వేర్ లోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ కార్యాలయం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో వైద్య విద్యను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్