విశాఖ సాగర తీరంలో హర్ ఘర్ తీరంగా ర్యాలీ

54చూసినవారు
విశాఖ సాగర తీరంలో హర్ ఘర్ తీరంగా ర్యాలీ నిర్వ‌హించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఆర్కే బీచ్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్లొన్నారు. జ‌య‌హో అంటూ నిన‌దించారు. జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిందిర ప్ర‌సాద్, జేసీ మ‌యూర్ అశోక్‌, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ సంప‌త్‌కుమార్‌, త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్