నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

71చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
విశాఖ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి, పాటుపడతానని ప్రతి ఒక్కరికి అండగా ఉంటనని వైసీపీ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. శనివారం మద్దిలపాలెం, గాయత్రి పాఠశాల సమీపం, ఆర్టీసీ డిపో ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి సత్యరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంవీవీ మాట్లాడుతూ సీఎం జగన్‌ బలహీన వర్గాలకి ఇచ్చిన హామీలు మేరకుఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్