విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

72చూసినవారు
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖనగరంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి టోల్ గేట్ వద్ద బైక్ ని లారీ ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ వద్ద డైవెడర్ ని ఢీ కొట్టి ఆటో బోల్తా పడింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్