డామినో సో లో అగ్నిప్రమాదం

21322చూసినవారు
గాజువాక పరిధిలోని దువ్వాడ కూర్మన్నపాలెంలో డామినో, స్ లో గురువారం అగ్నిప్రమాదం సంబవించింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద స్థలానికి అగ్నిమపాక సిబ్బంది చేరుకొని మంటలను అర్పుతున్నారు. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్