విశాఖ వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఫాగింగ్

62చూసినవారు
విశాఖ వ్యాప్తంగా దోమల నిర్మూలనకు జీవీఎంసీ అధికార యంత్రాంగం ఫాగింగ్ నిర్వహిస్తుంది. తరచూ వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. దోమల నిర్మూలనకు జీవీఎంసీ వైద్య విభాగం నగరవ్యాప్తంగా ఫ్యాగింగ్ చేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్