కనీస పెన్షన్ అమలు చేయాలి

73చూసినవారు
ఈపీఎస్ 95 పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గాజువాకలోని ఉక్కునగరం స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ సి భవన్ లో నిర్వహించారు అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మార్టూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నేషనల్ హానర్ బుల్ ప్రెసిడెంట్ మంత్రి రాజశేఖర్ విచ్చేసి మాట్లాడారు. ఈపీఎస్ 95 పెన్షనర్స్ కు మినిమం 9000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్