తక్షణమే జీతాలు చెల్లించాలి

77చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె. అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ లోని కోకో ఒవేన్, సెంటర్ ప్లాంట్, ఆర్ ఎం హెచ్ పి, బ్లాస్ట్ ఫర్నిస్, ఎస్ఎంఎస్, మిల్స్అన్ని విభాగాలను విభాగాధిపతి కార్యాలయం ఎదుటమంగళవారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్