పెద్ద ఎత్తున సత్య సాయి వ్యాస రచన పోటీలు

74చూసినవారు
పెద్ద ఎత్తున సత్య సాయి వ్యాస రచన పోటీలు
భగవాన్ సత్య సాయి బాబా జయంతోత్సవాల్లో సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లాలో గల మాడుగుల మండలంలో 13 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలోను విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సమితి ఈ పోటీల్లో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్