ఓజోన్ డే కార్యక్రమం

56చూసినవారు
ఓజోన్ డే కార్యక్రమం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నక్కపల్లి నందు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఓజోన్ పొర పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శివయ్య మాట్లాడుతూ ప్రకృతి వనరులను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని విద్యార్థులను కోరారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీమన్నారాయణ మాట్లాడుతూ క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరను ఏ విధంగా దెబ్బతీస్తాయి అన్నది వివరించారు.

సంబంధిత పోస్ట్