నర్సీపట్నం: బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మౌనిక

53చూసినవారు
నర్సీపట్నం: బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మౌనిక
మహారాష్ట్ర బుస్వాల్ లో ఈ నెల 6 నుండి 10 వరకు జరిగిన అల్ ఇండియా మహిళల నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో నర్సీపట్నంకు చెందిన బొంతు మౌనిక 80 కేజీల విభాగం యూత్ కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు శాప్ కోచ్ అబ్బు సోమవారం నర్సీపట్నంలో తెలిపారు. మౌనిక గోల్డ్ సాధించి నందుకు నింజాస్ అకాడమీ డైరెక్టర్లు, బాక్సర్లు, పేరెంట్స్, ఆర్మీ బాక్సింగ్ కోచ్ సన్యాసిరావు, సీనియర్ కోచ్ శేఖర్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్