నాతవరం: ముగ్గుల పోటీలకు మంచి స్పందన

80చూసినవారు
నాతవరం మండలం మాధవనగరం గ్రామంలో శుక్రవారం తీర్ధం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలో 28 మంది పాల్గొన్నారు. అనంతరం ప్రధమ, ద్వితీయ విజేతలకు వెండి బహుమతులు అందజేయడంతో ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూనిశెట్టి జోగిరాజు, గంటా శ్రీను, శివాలంక మరిణేశ్వరరావు, కాసపు నూకరాజు, అప్పన విజయ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్