ఎస్. రాయవరం: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

61చూసినవారు
ఎస్. రాయవరం:  విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ రాయవరం ఎస్ఐ సూచించారు. మంగళవారం ఉదయం నర్సీపట్నం రైల్వేస్టేషన్,(చిన్న గుమ్ములూరు) దగ్గర ఉన్న కొల్లేరు ఐటిఐ ఆవరణలో విద్యార్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు. యువత ఈ వయసులోనే వయసు ప్రభావం వలన ఆలోచనా ధోరణిలో మార్పులు వస్తుంటాయన్నారు. ముఖ్యంగా యువకులు ధూమపానం, గంజాయి సేవనం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దగ్గరయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్