నర్సీపట్నంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం

58చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న సతీమణి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. పింఛన్లను పెంచారన్నారు.

సంబంధిత పోస్ట్