ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలా విశాఖ /అనకాపల్లి జిల్లా రెగ్యులర్ డిస్టిక్ కో ఆర్డినేటర్ డిసిఓగా డా.సి. ప్రభావతమ్మ శుక్రవారం బాధితులు చేపట్టారు. కంచరపాలెం సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో విశాఖ అనకాపల్లి జిల్లా గురుకులాల ప్రిన్సిపల్స్ , ఉపాధ్యాయులు సిబ్బంది, పూర్వ విద్యార్థులు సంఘం ప్రతినిధి (స్వేరోస్ కి పుష్పంగుచ్చం, సాలువాలుతో అభినందనలు తెలియజేశారు.