విశాఖ పబ్‌లో న్యూ ఇయర్ జోష్
By విక్కీ 62చూసినవారువిశాఖలోని పలు పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలు మత్తెక్కించాయి. డీజే సౌండ్స్‌తో హోరెత్తించాయి. మంగళవారం రాత్రి పది గంటలకు ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. విశాఖలోని పలు పబ్‌ల్లో యువత చిందేశారు. ప్రత్యేక ఆఫర్లతో పబ్ నిర్వాహకులు నగరవాసులకు ఆహ్వానం పలకగా. గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.