రాంబిల్లి: తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
రాంబిల్లి మండలం కట్టుబోలు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన బాల సన్యాసమ్మ పేరంటావ తీర్థ మహోత్సవం కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల సన్యాసమ్మ ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్