అగ్నికి ఆహుతైన ద్విచక్ర వాహనం

52చూసినవారు
విశాఖ ఉషోదయ జంక్షన్ ప్రాంతంలో శనివారం పార్కింగ్ చేసి వున్న స్కూటీ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇదిలా వుండగా రహదారి పై వుంచిన స్కూటీ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్