విశాఖ: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

84చూసినవారు
విశాఖ: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా
విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు రాబోతున్న నేపథ్యంలో, గంజాయి మరియు డ్రగ్ పెడ్లర్స్ వేడుకలను టార్గెట్ చేస్తూ భారీగా లిక్విడ్, డ్రై గంజాయి పట్టుబడుతోంది. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్న బార్లు, పబ్స్, హోటల్స్ పై పోలీస్, టాస్క్‌ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లు శుక్రవారం నిర్వహిస్తున్నారు. 2024కి సంబంధించిన వేడుకల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం జరిగింది.

సంబంధిత పోస్ట్