విశాఖ పోర్టు ఆస్ప‌త్రిని కాపాడుకుంటాం

65చూసినవారు
విశాఖ పోర్టు ఆస్ప‌త్రిని కాపాడుకుంటాం
విశాఖ పోర్టు హాస్పిటల్‌ టెండర్‌కు ఎవరొచ్చినా అడ్డుకుంటామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నరసింగరావు హెచ్చరించారు. పోర్టు హాస్పిటల్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 83వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి సిహెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ, హాస్పిటల్‌ టెండర్‌కు వచ్చిన వారిని అడ్డుకోవాలని, తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్