టోకూరులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

57చూసినవారు
టోకూరులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ ఆవరణలో గురువారం మండల అధికారుల ఆదేశాలనుసారం సచివాలయ, వైద్య సిబ్బంది, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కలిసి సంయుక్తంగా " స్వచ్ఛతా హీ సేవా " కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి లావణ్యపరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త పైన గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్