సంపూర్ణ పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డల ఆరోగ్యం

81చూసినవారు
సంపూర్ణ పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డల ఆరోగ్యం
తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంపూర్ణ పౌష్టికాహారం ముఖ్యమని ఐసిడిఎస్ పిఓ విజయకుమారి పేర్కొన్నారు. పోషణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కొయ్యూరు మండలం నడింపాలెం సెక్టార్ పరిధి అంతాడ పంచాయతీ ఎద్దుమామిడి సింగధార, గంపరాయి డేకురాయి తదితర అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించిన పోషణ వేడుకల్లో పాల్గొన్న సిడిపిఓ బాలింతలు గర్భిణీలు ప్రజలతో సమావేశం అయ్యారు. మూడు ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చే బాలామృతం ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్