పాడేరు: బొడ్డగొంది గ్రామంలో అంగన్వాడి పాఠశాల భవనం ఏర్పాటు చేయాలి

63చూసినవారు
పాడేరు: బొడ్డగొంది గ్రామంలో అంగన్వాడి పాఠశాల భవనం ఏర్పాటు చేయాలి
జి.మాడుగుల మండలంలోని కొరపల్లి పంచాయతీ పరిధి బొడ్డగొంది గ్రామంలో పాఠశాల అంగన్వాడి భవనం ఏర్పాటు చేయాలని గిరిజనులు బుధవారం డిమాండ్ చేశారు. గ్రామంలో పాఠశాల అంగన్వాడి భవనం లేక గ్రామంలో ఉన్న 30 మంది చిన్నారులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదజాగేరు గ్రామంలో ఉన్న అంగన్వాడి పాఠశాలకు కాలినడకన వెళ్లి బోధనాలు నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఈ సమస్యపై జిల్లా అధికారులు స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్