ఎమ్మెల్యేగా పంచకర్ల ప్రమాణ స్వీకారం

67చూసినవారు
ఏపీ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి ఆయనకు అభివాదం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్