పరవాడ: వైభవంగా ఆలయ వార్షికోత్సవం

82చూసినవారు
పరవాడ: వైభవంగా ఆలయ వార్షికోత్సవం
పరవాడ మండలం లంకెలపాలెంలో గల అభయాంజనేయ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పైల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్