పెందుర్తి: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి

62చూసినవారు
పెందుర్తి: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసపూరిత విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పార్టీ శ్రేణులకు సూచించారు. పెందుర్తి మండలం రాంపురం క్యాంపు కార్యాలయంలో వైసీపీ శ్రేణులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్