రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

50చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వాడచీపురుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కార ణంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈపీడీసీఎల్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్ ఎస్.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితంగా వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, ముత్యాలమ్మపాలెం, దోసూరు, సునపర్తి పంచాయతీల్లోని గ్రామా లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్