విశాఖ‌ : "టెక్నాల‌జీ వినియోగంలో ఏపీ బెస్ట్"

80చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్న తీరు ఎంతో ప్ర‌శంస‌నీయ‌మ‌ని టెక్ మ‌హేంద్ర మీజీ సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప‌నితీరును ఆయ‌న మెచ్చుకున్నారు. బుధ‌వారం ఏపీ డీటీఐ(డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ), ఎస్టీపీఐ ఆధ్వర్యంలో విశాఖ‌లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్లో ఆయ‌న మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్