ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

65చూసినవారు
ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
క్రమ శిక్షణ, పట్టుదల, సాదించాలనే తపనకు చంద్రబాబు నాయుడు మారు పేరని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం కూటమి అభ్యర్ది శ్రీ భరత్ తెలిపారు, విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎన్, టి, ఆర్ భవన్ లో పార్టీ జిల్లా అద్యక్షుడు గండి బాబ్జి ఆద్వర్యంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్