పొలిటికల్ కాంట్రాక్ట్ పార్టీ
జనసేన అని మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ జనసేన అన్నారు. తెలంగాణ రిజల్ట్‌తో పవన్‌కు మతి చెడిందని, పవన్ కంటే బర్రెలక్క(శిరీష)నయమన్నారు. అబ్రహం లింకన్ కాదు. నారా లింకనే పవన్ కు స్ఫూర్తి అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.