కోట వీద్ధిలో వినకాయక ఉత్సవాలు ప్రారంభం

1669చూసినవారు
కోట వీద్ధిలో వినకాయక ఉత్సవాలు ప్రారంభం
విశాఖ నగరం మొత్తం వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా వైభవంగా మొదలయ్యాయి. బిజీ లైఫ్ లో బిజీ బిజీ గా ఉన్న యువత వినాయక చవితి వచ్చిందంటే చాలు తమ లో దాగి ఉన్న ప్రతిభను రకరకాల వినాయక పందిర్లు కట్టి ఈ 21 రోజులు భక్తిలో మునిగితేలుతారు. ఇందులో భాగంగా నగరంలోని 38వ వార్డు కోటవీధిలో గల కెవి బాయ్స్ ఆధ్వర్యంలో 12 అడుగుల వినాయక ప్రతిమను ప్రతిష్టించి వినాయక పూజలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్