విశాఖ: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

58చూసినవారు
విశాఖ: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నగర పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి ఆదివారం తెలిపారు. స్థానిక జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు సమస్యలపై అర్జీలను అందజేయవచ్చునని అన్నారు.

సంబంధిత పోస్ట్