Mar 24, 2025, 10:03 IST/
రెండేళ్లలో PMAY కింద మూడు లక్షలకు పైగా పక్కా ఇళ్లు
Mar 24, 2025, 10:03 IST
జమ్మూ కశ్మీర్లో గత రెండు సంవత్సరాల్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద మూడు లక్షలకు పైగా పక్కా ఇళ్లు నిర్మించినట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జావీద్ అహ్మద్ దార్ ప్రకటించారు. మొత్తం 3,04,544 ఇళ్లు పూర్తవ్వగా.. వీటిలో 2,60,124 జమ్మూలో, 44,420 కశ్మీర్లో ఉన్నాయి. రజౌరీ, పూంచ్, రాంబన్ జిల్లాల్లో అత్యధికంగా నిర్మించబడ్డాయని పేర్కొన్నారు.