ఆ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

54చూసినవారు
ఆ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి తో తన ఓటమికి వీరు ముగ్గురే కారణమని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్