మాతృ మరణాలపై సమీక్ష

80చూసినవారు
మాతృ మరణాలపై సమీక్ష
మాతృ మరణాలు జరగకుండా చూడాలని విశాఖ డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు అన్నారు. మాతృ మరణాలు సంభవిస్తే చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య సిబ్బందిని హెచ్చరించారు. గురువారం నగరంలో తన కార్యాలయంలో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల బుచ్చిరాజుపాలెం యూపీహెచ్సీ పరిధిలో ఒక మాతృ మరణం సంభవించిందని దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్