రహదారిపై కాలేజీ విద్యార్థులు వీరంగం

51చూసినవారు
విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు వద్ద పేస్ట్రిచ్ ఆఫ్ బేకరీ సమీపంలో మంగళవారం కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఈమేరకు గాయత్రి కాలేజీ సీనియర్స్ మరియు జూనియర్స్ విద్యార్థుల మధ్య గలాటా చోటు చేసుకోవడంతో సుమారు గంటసేపు పాటు ట్రాఫిక్ స్తంభించింది.

సంబంధిత పోస్ట్