విశాఖ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 అర్జీలు

50చూసినవారు
విశాఖ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 అర్జీలు
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై 106 అర్జీలను అధికారులకు అందజేశారు. నగర మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్